Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చంద్రబాబు నాయుడు పై రాళ్లదాడిని నిరసిస్తూ గడియార స్తంభం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపిన తెదేపా నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:

చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడికి నిరసిస్తూ తెదేపా నాయకులు నిరసన

 

అమలాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనపై అమలాపురం టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగారు అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించి పెద్దిరెడ్డి ఖబర్దార్ , సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు గడియార స్తంభం సెంటర్లో గల గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి చంద్రబాబుపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement