Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వెంకన్న ఆలయ అర్చకుల వసతి గృహానికి 1,55,000 విరాళం అందించిన దంపతులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:

వెంకన్న ఆలయ అర్చకుల వసతి గృహాల నిర్మాణానికి 1.55 లక్షల విరాళం.

 

రిటైర్మెంట్ టీచర్ సుతాపల్లి పాపారావు దంపతులు అండ్ సన్స్ ఆలయ చైర్పర్సన్ విరీతా దేవికి చెక్ అందించారు

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో నిర్మాణం తలపెట్టిన అర్చకులు వసతి గృహాల సముదాయాన్ని శుక్రవారం అమలాపురం పట్టణం భాస్కర్ నగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ సుతాపల్లి పాపారావు శరత్నకుమారి అండ్ సన్స్ పేరున 1,55,555 రూపాయల చెక్ ను ఆలయ చైర్ పర్సన్ దూడల విరీతదేవికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్పెర్సన్ విరీతదేవి మాట్లాడుతూ ఎంతో పెద్ద మనసుతో ఆధ్యాత్మిక భావనతో ఆలయ అభివృద్ధికి లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తున్నారని అదే విధంగా ప్రత్యేకంగా పాపారావు మాస్టారికి అభివందనలు తెలిపారు. ఆలయ వసతి గృహాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమెకోరారు. ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ యువత అధ్యక్షులు దూడల ఫణి తదితరులు పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement