Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగాలు సాధించారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:

ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో పలువురు విద్యార్థినిలు ఉద్యోగాలు. సాధించారు

 

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే నరసింహారావు విద్యార్థినీలు కి అభినందనలు తెలిపారు

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

. స్థానిక శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అయిన కాండ్రేగుల సంతోషికి హెచ్.సి.ఎల్.టెక్ సాఫ్ట్ వెర్ వార్షిక జీతం (5.60 లక్షలు) మరియు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ లో యాళ్ల రమ్య ఉద్యోగాలు సాదించారు.ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.నరసింహ రావు ,ప్రిన్సిపాల్ మనోహర్,వైస్ ఛైర్మన్ కరాటం ప్రవీణ్,ఎమ్.డి శ్రావణ్ దిలీప్, యాలంగి వరప్రసాద్, అనూరాధ, శ్రీనివాస్, జాన్ పాల్, వెంకటేష్, సూర్యకుమారి తదితరులు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement