Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థికి సత్కారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

అరుణాచల్ ప్రదేశ్ లో జూలై 9 నుండి 14 వరకు నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన పిల్లా అక్షత్ ను నవ యువ క్రీడా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. సిల్వర్ మెడల్ సాధించిన అక్షత్ నవ యువ క్రీడ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. 57 నుండి 60 కేజీల విభాగంలో ఐదవ జూనియర్ బాయ్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పిల్లా అక్షత్ సిల్వర్ మెడల్ సాధించాడు. ప్రస్తుతం అక్షర హర్యానాలోని దీపక్ మహాజన్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయ క్రీడలు మరియు ఒలింపిక్స్ మెడల్ సాధించాలని సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో అప్పనపల్లి ఎంపీటీసీ బొంతు నీలిమ, మాజీ సైనిక ఉద్యోగి బొంతు నరసింహ రావు, బొంతు చందు, గేడ్డం సురేంద్ర మరియు స్థానికులు కోచ్ బొంతు మధు కుమార్ ను, పిల్లా అక్షత్ ను ఘనంగా సన్మానించారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement