Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నైనాల కృష్ణారావును పరామర్శించిన ప్రముఖులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

మామిడికుదురు గ్రామానికి చెందిన మూల్ నివాసి సంఘ్ జాతీయ అద్యక్షులు నైనాల కృష్ణారావు ఇటీవలే యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడుతున్న సందర్భంగా మంగళవారం పలువురు ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. ఎం.ఎల్ .సి కుడుపూడి సూర్యనారాయణ,మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు , జెడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కృష్ణారావు ను కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుడుపూడి త్రినాథ్, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్,ఈలి శ్రీనివాస్, వాసంశెట్టి శంకర్రావు, బోనం బాబు, జాలెం సుబ్బారావు, కడలి నూకరాజు,చాగంటి స్వామి, ఉండ్రు శ్రీరామారావు, చుట్టుగుళ్ల కిషోర్, యర్రంశెట్టి తాత బుజ్జి, నామన శ్రీనివాస్, కంచి విశ్వనాధం, ఇంటి గణపతి, సాపే ఏకాదశి, యనమదల సుబ్బయ్య, అప్పారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement