Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నగరం గ్రామ పంచాయితీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరం గ్రామ పంచాయితీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ జాలెం రమణ కుమారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ….ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం వల్లే స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. బ్రిటిష్ గోడల విముక్తి నుంచి ఉపశమనం పొందేందుకు ఎందరో నేతలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న స్వదేశం భారతదేశమని ప్రతి సంవత్సరం వీరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పంద్రాగస్టు జరుపుకుంటామనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్వర్ తాహిర్ ,స్థానిక నేతలు జాలెం సుబ్బారావు, కోళ్ల సురేష్, మొల్లేటి శ్రీను,రాయుడు ఆనంద రావు,గుబ్బల శ్రీను, రాయుడు శ్రీనివాస్,కడలి శ్రీను, జాలెం కృష్ణారావు,సెక్రెటరీ తాడి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement