Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దీప్తి పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

స్వాతంత్ర్య సమపార్జునకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను మరువలేమని దీప్తి విద్యాసంస్థలు కరస్పాండెంట్ డివివి సత్యనారాయణ అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మామిడి కుదురు దీప్తి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ …స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావులు త్యాగచిహ్నం అని బ్రిటిష్ గోడల విముక్తి నుంచి ఉపశమనం పొందేందుకు ఎందరో నేతలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న స్వదేశం భారతదేశమని ప్రతి సంవత్సరం వీరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పంద్రాగస్టు జరుపుకుంటారనీ తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం వీరులను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులు వేసిన వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement