Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎం.ఎల్.ఏ కొండేటి చిట్టిబాబును మర్యాదపూర్వకంగా కలసిన ఎస్ .ఐ సురేష్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:

నగరం పోలీసు స్టేషన్ నూతన ఎస్.ఐ గా భాద్యతలు చేపట్టిన ఎస్. ఐ పి.సురేష్ మంగళవారం పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. మండలంలో  శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని , ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు ఎస్ ఐ సురేష్ కి  సూచించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement