విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
మామిడికుదురు గ్రామానికి చెందిన మూల్ నివాసి సంఘ్ జాతీయ అద్యక్షులు నైనాల కృష్ణారావు ఇటీవలే యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడుతున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు.,మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు , జెడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కృష్ణారావు ను కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో,ఈలి శ్రీనివాస్, వాసంశెట్టి శంకర్రావు,చాగంటి స్వామి, ఉండ్రు శ్రీరామారావు, చుట్టుగుళ్ల కిషోర్, యర్రంశెట్టి తాత బుజ్జి, నామన శ్రీనివాస్, కంచి విశ్వనాధం, ఇంటి గణపతి, సాపే ఏకాదశి, యనమదల సుబ్బయ్య, అప్పారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..