Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… ఎం.ఎల్. రాపాక వరప్రసాదరావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. మామిడి కుదురు మండలం గోగన్నమఠం లో గురువారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అదేవిధంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు సత్తిబాబు రాజు, సొసైటీ చైర్మన్ సాగి పీ.ఆర్.వి.ఎస్.ఎస్ నరసింహ వర్మ ( బాబులు ), చిరంజీవి రాజు, అల్లు సురేష్ బాబు, ముత్యాల శ్రీనివాస్, చిట్నీడి శ్రీను, ఎం డీ వై షరీఫ్, మండల శాఖ అధ్యక్షుడు బొలిశేట్టి భగవాన్, సూరి శెట్టి బాబీ, గుబ్బల మనోహర్ , స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement