Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎస్.ఐ పి.సురేష్ ను సత్కరించిన మండల సర్పంచ్ లు 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ఇటీవలే నగరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి. సురేష్ ను శనివారం మామిడికుదురు మండలం సర్పంచ్ సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు . సర్పంచులు సమాఖ్య తరఫున ఎస్ ఐ పి. సురేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు , ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శివరామ సుబ్రహ్మణ్యం , సెక్రెటరీ బల్ల శ్రీనివాస్ , సుందరినీడి చిన్ని , గుబ్బల దుర్గా పండు , అల్లు విజయలక్ష్మి సురేష్ , మద్దాల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement