Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎస్ ఐ సురేష్ ను కలిసిన దళిత సంఘాల నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ఇటీవలే నగరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన పి. సురేష్ ను శనివారం మండల దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు .మండల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం మరియు మాల మహానాడు నాయకులు గౌరవ అధ్యక్షులు భూపతి వెంకటపతి, అధ్యక్షులు కలిగితి పల్లంరాజు , బొంతు మణిరాజు, సంఘ కార్యదర్శులు మట్టా సత్తిబాబు, నీతిపూడి మహేష్ , అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు బత్తుల జనార్ధన్, మండల ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement