Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవు ఉప ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవు ఉప ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి

గుత్తుల సత్య వేణి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జార్జిపేట పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నిక శనివారం జరిగింది. సర్పంచ్ కోలా సత్యదేవి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక శనివారం జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి అయిన గుత్తుల సత్యవేణి 365 ఓట్లతో విజయం సాధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగింది. అనంతరం లెక్కింపు కార్యక్రమం నిర్వహించి సాయంత్రం ఏడు గంటలకు ఫలితాలు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం పార్టీ కార్యకర్తల్లో ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది అని స్థానిక మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం భారీ ఊరేగింపుతో కార్యకర్తలు నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement