Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మామిడికుదురు లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మామిడికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో స్థానిక సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు గెడ్డం వెంకటేశ్వర రావు మాట్లాడుతూ….. అతి పిన్న వయసులోనే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ,శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.అతని పదవీకాలంలో, గాంధీ భారతదేశాన్ని ఆధునీకరించడం మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టారనన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అప్పన శ్రీ రామ కృష్ణ,వేగి రామ కృష్ణ, వానరాసి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement