Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆదుర్రు లో పందెం రాయుళ్లు అరెస్టు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ఆదుర్రు గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న ముగ్గురు పందెం రాయుళ్లు ను అరెస్టు చేసి వారి వద్ద 1650 రూపాయలు నగదు, మూడు పందెం కోళ్ళు స్వాధీనం చేసుకున్నామని నగరం ఎస్ .ఐ పి .వి. ఎస్.ఎస్.ఎన్ సురేష్ తెలిపారు. మండల పరిధిలోని ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే నగరం పోలీసులకి సమాచారం ఇవ్వాలని , చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement