Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన తాళ్లరేవు నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన తాళ్లరేవు నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అయిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్నికవడం పట్ల పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దగ్గరికి వెళ్లి తాళ్లరేవు మండల నాయకులు అభినందనలు తెలియజేశారు. అనంతరం మండలంలో ఉన్న బాబా నగర్ గ్రామానికి స్మశాన స్థల వివాదం గురించి వినతిపత్రం అందజేశారు, మరియు తాళ్లరేవు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ భవనం పై అంతస్తు నిర్మాణ పనుల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యేను మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు కలిశారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement