Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జార్జిపేట సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన గుత్తుల సత్యవేణి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జార్జిపేట సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన గుత్తుల సత్యవేణి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జి పేట పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బలపరిచి ఎన్నుకున్న వ్యక్తి విజయం సాధించి జార్జిపేట సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తుల సత్యవేణి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ను మండల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement