Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పి మల్లవరం ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన దాత ధూళిపూడి సీత సత్య నాగేశ్వరరావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పి మల్లవరం ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన దాత

ధూళిపూడి సీత సత్య నాగేశ్వరరావు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మల్లవరం గ్రామానికి చెందిన ధూళిపూడి సీత సత్య నాగేశ్వరరావు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. నాగేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విరాళం అందించి మాట్లాడుతూ వీటి ద్వారా వచ్చే వడ్డీ సొమ్ములతో చదువులలో ఉన్న విద్యార్థులకు , మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయులను కోరారు. అనంతరం దాతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వర్రావు, ధూళిపూడి వెంకటరమణ, ధూళిపూడి సుబ్బారావు ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement