ఎమ్మెల్యే పొన్నాడకు శుభాకాంక్షలు తెలియజేసిన గాడిమొగ నాయకులు
కొప్పాడి అగ్గి రాముడు
కొప్పాడి అగ్గి రాముడు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు తాళ్ళరేవు మండలం గాడి మొగ నాయకుడు కొప్పాడి అగ్గి రాముడు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికవ్వడం సంతోషకరమైన విషయం అని అగ్గి రాముడు ఎమ్మెల్యే తో అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అగ్గి రాముడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.