Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు తోటపేట విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఘనంగా గురుపూజోత్సవం

టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు
తోటపేట విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

టీచర్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థులు తమ పాఠశాలలోని ఉపాధ్యాయులను గౌరవ వందనంతో ఉపాధ్యాయులను సత్కరించారు. తోటపేటలోని పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ గురువులకు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపి, అనంతరం గురువులకు టీచర్స్ డే సందర్భంగా బహుమతులను గురువులకు అందించారు. అనంతరం గురువుగా విద్యాభివృద్ధికి సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు తమ నడవడికను చదువులలో ముందుకు సాగుతూ కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల చైర్మన్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement