Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సొంతం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

కుల,మతాలకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందనీ జే సీ ఎస్ కన్వీనర్ కీర్తిరైనా తెలిపారు. స్థానిక విలేఖరులతో రైనా మాట్లాడుతూ….విద్య వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లాత్మక మార్పులను తీసుకొస్తున్నారన్నారు.. చిన్నారులు చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి అమ్మ ఒడి,విద్యా దీవన, జగనన్న వసతి దీవెన పథకాలను అందిస్తున్నారనీ తెలిపారు.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారనీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ జగనన్నకే పట్టం కడతారని కీర్తి రైనా తెలిపారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement