Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజలకు దసరా శుభాకాంక్షలు, సోమవారం ప్రభుత్వ సెలవు దినం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దసరా సెలవుల నేపథ్యంలో సోమవారం స్పందన నిర్వహించడం లేదు

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

ప్రజలకు దసరా శుభాకాంక్షలు, సోమవారం ప్రభుత్వ సెలవు దినం

– దసరా సెలవుల నేపథ్యంలో సోమవారం స్పందన నిర్వహించడం లేదు

– కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని
జిల్లా ప్రజలకు దసరా పండుగ సందర్భాల విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 వ తేది సోమవారం సెలవు దినంగా ప్రకటించి నందున ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.జిల్లా కలెక్టరేట్ లో , డివిజన్, మండల , గ్రామ సచివాలయ పరిధిలో నిర్వహించ వలసిన జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత తెలియ చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement