Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాజమండ్రి నగర వైయస్సార్సీపి అనుబంధ కమిటీల నియామకం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తొలివిడత అధ్యక్షుల పేర్లు వెల్లడి

విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:

– తొలివిడత అధ్యక్షుల పేర్లు వెల్లడి

– నగర మైనార్టీ అధ్యక్షులుగా మొహమ్మద్ అరిపుల్లా ఖాన్

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ కమిటీ అనుబంధ విభాగాల నియామక కసరత్తు పూర్తయింది. పార్టీ సంస్థాగత పటిష్టత నేపథ్యంలో నూతనంగా ఈ కమిటీలను నియమించడం జరిగిందని, రెండు మూడు రోజుల్లో ఈ మొత్తం కమిటీల నియామకం పూర్తికానుందని వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు శ్రీహరి తెలియజేశారు.
ఈ మేరకు అనుబంధ విభాగాల తొలి విడత జాబితా వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదేశాల మేరకు నగర కమిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి శుక్రవారం వెల్లడించారు.మైనారిటీ సెల్ నగర అధ్యక్షులుగా మొహమ్మద్ అరిపుల్లా ఖాన్,నగర కమిటీ అనుబంధ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులుగా కాటం రజనీకాంత్,క్రిస్టియన్ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులుగా గుడాల జాన్సన్, ప్రచార కమిటీ నగర అధ్యక్షులుగా పెదిరెడ్ల శ్రీనివాస్ లను నియమించడం జరిగిందని నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరి తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement