Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విజయనగరం సమీపంలో రైలు ప్రమాదం.. ఘటనపై ఎ పి మంత్రి తీవ్ర దిగ్ర్భాంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి 

విశ్వంవాయిస్ న్యూస్, కొవ్వూరు:

 

విజయనగరం, విశ్వం వాయిస్ న్యూస్:

విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

ఇంకా వేగంగా సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి, సహయక చర్యలు పై అధికారులతో సంప్రదించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement