Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంబటి శివప్రసాద్ అధ్వర్యంలో5000 మందికి మొక్కలు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పెరుతున్న వాయు కాలుష్యం, తరుగుతున్న భూసారంపై ప్రజల్లో అవగాహన …
అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ సంఘం కార్తీక వనసమారాధనలో  

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

అంబటి శివప్రసాద్ అధ్వర్యంలో5000 మందికి మొక్కలు పంపిణీ

 

– పెరుతున్న వాయు కాలుష్యం, తరుగుతున్న భూసారంపై ప్రజల్లో అవగాహన

 

– అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ సంఘం కార్తీక వనసమారాధనలో

 

 

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

ఆదివారం ఉదయం అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వన సమారాధన మహోత్సవంలో 5000 వేల తులసి మొక్కలను శివప్రసాదం నూనె గానుగ పరిశ్రమ అధినేత అంబటి శివప్రసాద్ అధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మానవ జాతి మనుగడకు చెట్లు, మొక్కలు పెంపకం కు అవినాభావ సంబంధం వుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం, తరుగుతున్న భూసారంపై ప్రజల్లో అవగాహన కల్పించుటకై గత నాలుగు సంవత్సరాలుగా మా సంస్థ కృషి చేస్తుంది.ఈరోజు సుమారు 5000 మందికి మొక్కలు పంపిణీ చేయడం చాలా సంతృప్తి కలిగించింది అని, సంఘీయులు,ప్రజలు మరియు ప్రకృతీ ప్రేమికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నం అని ఆయన అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement