Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రలో అస్తం అన్నలు సంబరాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తెలంగాణలో కార్ కి బ్రేక్ మార్పు కోరుకున్న ప్రజలు

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు రామచంద్రపురం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజగోపాల్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు గుండా తీన్మార్తో రాలీ నిర్వహించి బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయం సాధిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోట శ్రీనివాసరావు,ఖాన్, ఉదయ్,రామకృష్ణ నాగేశ్వరరావు,మెహతా కుర్షి,గాలింకి చిట్టిబాబు, జుత్తుక సత్తిబాబు,శెట్టి, మల్లవరపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement