Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

 

విశ్వం వాయిస్ రామచంద్రపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం జనసేన కార్యాలయంలో పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నివాళులర్పించడం జరిగినది ఈ సందర్భంగా పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం,భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉందని ఆయన వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి ఇవే మా ఘన నివాళులు అని కొనియాడారు ఈ కార్యక్రమానంతరం మెయిన్ రోడ్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు అభిమానులు పాల్గొని అంబేద్కర్ ఘన నివాళులు అర్పించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement