Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఈ నెల 21న అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయక ముఖ్య ఆదితి అతిథులుగా జీవి హర్షకుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజాసేన అధ్యక్షుడు కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన కే గంగవరం మండలం మేరకు పొలం గ్రామంలో జరగబోయే అంబేద్కర్ వారుసుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అధితులుగా జి వి హర్షకుమార్ మాజీ అమలాపురం పార్లమెంటరీ సభ్యులుని ఆహ్వానించడం జరిగింది.అలాగే రామచంద్రపురం రూరల్ తాటిపల్లి,యనమదల,కాపవరం,మరియు కాపవరం చిన్న పేట గ్రామాలలో కాటే సుబ్రమణ్యం పర్యటించి అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయక కార్యక్రమానికి హాజరు కావలసిందిగా గ్రామ పెద్దలను,యూత్ సభ్యులను మహిళలను ఆహ్వానించడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement