Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

23న ఆటోలు బంద్ కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని వ్యతిరేకిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్సు ప్రసాద్) ఒక ప్రకటనలో తెలిపారు

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

23న ఆటోలు బంద్
కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన

రాజమహేంద్రవరం, జనవరి 21: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని వ్యతిరేకిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్సు ప్రసాద్) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు మౌన శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్ లో అన్ని ఆటో సంఘాల సభ్యులు, సంఘాల్లో లేని సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ఆటోలు తిరగవని, కావున ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement