Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థికసాయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం ద్రాక్షారామ హసన్ బాద గ్రామంలో కడియాల వీరవేంకట లక్ష్మి చెందిన తాటాకు ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది.గుడిసెతో పాటు సామానులు కూడా కాలిపోవడంతో సుమారుగా లక్ష రూపాయలు ఆర్ధికంగా నష్టం వాటిల్లింది.గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు సెక్రటరీ వి.సుబ్రహ్మణ్యం,రెవిన్యూ సిబ్బంది వాలంటీర్స్ వార్ద్ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వారిని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement