Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిల్లా ఎమ్ డి యు కార్యవర్గ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ డాక్టర్ చేలికాని రామారావు స్మారక భవనం నందు జిల్లా ఎండియు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బొంతు రామదాసు,సెక్రెటరీ గెద్ధడ లోవారాజు మరియు రామచంద్రపురం మండల నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల వీరబాబు,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత మూడు నెలల క్రితం చనిపోయినటువంటి ఎండియు మాతా బుల్లి నాయుడు కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని అందుకు అధిరాకులు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మరియు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఆ వాహనాన్ని ఆవిడకి ఇచ్చి ఉద్యోగం ఏర్పాటు చేసే క్రమంలో యూనియన్ సభ్యులు అధికారులతో మాట్లాడి ఆవిడ ఉద్యోగ భరోసా కల్పించేందుకు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.అదేవిధంగా వివిధ సమస్యలపై చర్చ జరిపిఅన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు ఆలోచన చేయడం జరిగింది.జిల్లాలో ఉన్నటువంటి 23 మండలాల ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement