Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రామచంద్రపురం ఎలక్షన్ బరిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకుడు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం నియోజకవర్గంలో రానున్న 2024 అసంబ్లీ ఎన్నికలలో బడుగు బలహీన వర్గాల కి చెందిన యువకుడు బర్ల శ్రీనివాస్ యాదవ్ రాజకీయ రంగ ప్రవేశం.భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ను మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిసిన శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత రామచంద్రయాదవ్ భారత చైతన్య యువజన పార్టీ బి సి వై పార్టీ స్థాపించారు అన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆశయాలుతో కూడుకున్న అభిహృద్ధి ఆకాంక్షలు నేరెవర్చే లక్ష్యంతో బి సి వై పార్టీ పనిచేస్తుంది అని తెలియజేసారు. రాజకీయం అంటే వారసత్వం కాదు అన్ని మా నాయకుడు పార్టీ లో కొత్త వారిని ప్రోత్సహిస్తూ యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ నాకు రామచంద్రపురం నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించిన రామచంద్రయాదవ్ కృతజ్ఞతలు తెలియజేసారు.ఇంచార్జ్ గా నియమించినదుకు గర్వపడుతూ రానున్న అసంబ్లీ ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి బి సి వై పార్టీ టికెట్ ఇవ్వాలని పార్టీ యొక్క నిబంధనలులను ఊళంగించను అని ఈ సందర్బంగా తెలియజేశారు.బర్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాతు భారత రాజ్యాంగం ద్వారా భారతదేశ పౌరుడు ఎవరైనా ఎపుడైనా ఎన్నికలలో ఎక్కడ నుండి అయినా పోటీచేయవచ్చు అని అలాంటి అవకాశం కలిపించిన భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ కి ఈ సందర్బంగా ధన్యవాదములు తెలియజెస్తూ రానున్న ఎన్నికలులో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని రామచంద్రపురం నియోజకవర్గంన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందేలా నావంతు ప్రయత్నం చేస్తాను అని అన్నారు.రానున్న ఎన్నికలలో నన్ను గుర్తించి గెలిపించాలి అని ఈ సందర్బంగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. త్వరలోనే రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపినారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement