Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమానికి జయప్రదం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామచంద్రపురం పట్టణ సమావేశం ఈకార్యక్రమంలో పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన ఈకార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తారీఖున ఏలూరులో జరగబోయే నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమం మరియు ఈనెల 5వ తారీఖు నుంచి రామచంద్రపురం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ కన్వీనర్,వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement