Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కిక్ బాక్సింగ్ పోటీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ ఈ నెల 7 తేదినుంచి 11తేదివరకు న్యూ ఢిల్లీ కె డి జాదవ్ ఇండోర్ పోటీలు జరగనున్నాయి, ఈపోటీలకు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ నుంచి ఇంటర్ నేషనల్ రిపరీలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలనుంచి ఎన్.గిరి వెంకటరమణ బొమ్మూరు, బి.కె.రత్నం,వై.అంజనీ కుమార్ రామచంద్రపురం, ఎంపిక అయినందుకు విశాఖపట్నం స్టేట్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ జి.ఆనందబాలు,కోనసీమ డిస్టిక్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ చింత.సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జిల్లా కిక్ బాక్సింగ్ అధ్యక్షులు గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్బంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement