Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కళాకారులు సంఘం నూతన కార్యవర్గ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ కొల సంబరం కళాకారులు ఆధ్వర్యంలో వెల్ల గ్రామంలో,శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారుల సంఘం నూతన కార్యవర్గ సమావేశమునకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు హాజరవడం జరిగింది.కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అధికారం వస్తుంది.మన జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే,పవన్ కళ్యాణ్ మాట్లాడి కోల సంబరం కళాకారులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement