Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

భారత జూడో న్యాయ యాత్రకు సంఘీభావ యాత్ర 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ భారత జూడో న్యాయ యాత్రకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్రావు రామచంద్రపురం పట్టణంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత జూడో న్యాయ యాత్రకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈకార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో ఖురేషి, మల్లవరపు ప్రకాష్,పాలిక శివయ్య,పెంకె ప్రసాదు దొంగ శ్రీను,యణమదల బాల,మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొని ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement