Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అగ్ని ప్రమాద బాదిరాలుకి ఆర్థిక సాయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కాజులూరు:

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ 50 వేలు నగదు అందజేత

జనసేన ఇంచార్జి చంద్రశేఖర్ చేతులమీదుగా పంపిణీ

విశ్వం వాయిస్ న్యూస్ కాజులూరు మండలం శీలగ్రామంలో అగ్ని ప్రమాద బాదిరాలుకి ఇచ్చిన ఆర్ధిక హామినీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు పురస్కరించుకుని అందజేసి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టు కున్నారు.ప్రస్తుత మంత్రి శుభాష్ గత ఎన్నికలు అయిన తరువాత శీలగ్రామంలో బండారు చంద్రావతికి చెందిన ఇల్లు అగ్నికి ఆహూతై సర్వం కోల్పోయింది .దీంతో విషయం తెలిసిన సుభాష్ వాసంశెట్టి సుభాష్ గ్రామంలో స్థానిక పార్టీ శ్రేణులుతో నిరాశ్రయులైన ఆకుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం శుభాష్ ఆకుంబానికి అండగా ఉంటామని చెప్పి నాడు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతో గతంలో శుభాష్ ప్రకటించిన ఆర్ధిక సహాయం మంత్రి హోదాలో ఆకుటుంబానికి 50రూపాయలు నగదును అందజేశారు.ఈరోజు మంత్రి శుభాష్ పుట్టిన రోజు సందర్భంగా రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ శీలగ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గోని.మంత్రి సుభాష్ అందజేసిన 50 వేల రూపాయలు నగదును స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి వెళ్ళి బాదితురాలు చంద్రావతి కి అందజేశారు. దీంతో మంత్రి శుభాష్ హౌనత్యానికి గ్రామంలో పలువురు అబినందించారు.కాగా బాదిరాలు బండారు చంద్రావతి మంత్రి శుభాష్ కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గ్రామంలో రాష్ట్ర కార్మికశాఖ,ఫ్యాక్టరీస్, ఇన్సూరెన్స్ మరియు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం కేక్ కటింగ్, కొంతమంది పేదలకు కిరాణా,కాయగూరలు ఇవ్వగా మంగళవారం స్థానిక హైస్కూల్,ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.

కనకాల బుల్లీశ్వర ప్రసాద్ ఎన్ఆర్ఐ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహయం చేసారు. ఈకార్యక్రమంలో

అన్యం శ్రీరామ్,

గరగ కొండలరావు

మాధవరపు చందర్రావు

కూనపురెడ్డి శివకృష్ణ

వాసిరెడ్డి శ్రీను

మందపల్లి పండు

వాసిరెడ్డి వీరబాబు

జనసేన,టిడిపి,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.కాగా ఆర్థిక సహాయం అందించిన వారిలో మండల జనసేన యువత అద్యక్షులు కూనపరెడ్డి శివకృష్ట, జనసేన కౌన్సిలర్ అంకం శ్రీనివాసు,గరగా కొండలరావు, ఎం.సత్యనారాయణ, తిరుపతిరావు,కోదండ పాణి ,వాసురెడ్డి వీరబాబు, మాదవరపు శేఖర్, వాసురెడ్డి శ్రీ ను,పలువురు కూటమి శ్రేణు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement