Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఫించన్ ఇచ్చిన మంత్రి సుభాష్ 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

కనీళ్ళు పెట్టుకున్న దివ్యంగ మహిళ

ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్బంగా శుభాకాంక్షలు

అనారోగ్యంతో వున్న బాలుడికి ఆర్ధిక సాయం

తనవంతుగా ప్రతి నెల 6 వెలు రూపాయలు ప్రకటించిన సుభాష్

వివరాలులోకి వెళ్ళితే

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ మండలం కొత్తూరు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫించన్లను పంపిణి చేశారు.ఈక్రమంలో గ్రామానికి చెందిన పలివెల ఉమాదేవి అనే దివ్యంగ మహిళకి మంత్రి చేతులు మీదగా ఫించన్ ఇవ్వడం జరిగింది.ఈసందర్బంగా ఆమె కనిళ్ళు పెట్టుకుంది.

అమరావతి అభివృద్ధి కై ఫించన్ డబ్బులు 7000 నుండి 3000 విరాళంగా ఇవ్వడం జరిగింది.మంత్రి చేతులు మీదగా ఎందుకోవడం చాలా సంతోషంగా వుందని ఆమె అన్నారు.అలాగే కే గంగవరం మండలం పాణింగపల్లి గ్రామంలో

వృద్ధులు,వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత,కొల్లుగీత కార్మికులకు ఇవ్వడం జరిగింది.ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్బంగా ప్రముఖ హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్స్ కి నర్సులకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ

24/7 నిరంతరం ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉండి ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలు కాపాడుతూ నిరంతరం సమాజం కోసం కష్టపడే సమాజ సైనికులైన డాక్టర్ల కు మనమందరం గౌరవమర్యాదలు ఇవ్వాలని మంత్రి సుభాష్

అన్నారు.అలానే కాజులూరు మండలం గొల్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వున్న పరిసరాలను పరిశీనలించి అనంతరం పిల్లలు యొక్క చదువు మరియు ఆహారం విష్యాలు అడిగి తెలుసుకున్నారు.

ఇది ఇలా ఉండగా రామచంద్రపురం పట్టణం 4 వ వార్డ్ సూర్య నగర్ లో నివాసం ఉంటున్నా కొమ్మూరి సుహాస్ అనే బాలుడు అనారోగ్యం(బ్రెయిన్ ఫిట్స్)గురించి తెలుసుకుని బాలుడు తండ్రి కొమ్మూరి శివ(ఆర్టీసీ బస్ కండక్టర్), బాలుడి తల్లి ఉమాదేవిలకు మంత్రివర్యులు సుభాష్ తక్షణమే స్పందించి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 10 వేల రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించారు.అలాగే ప్రతి నెల కూడా తన వంతు సాయంగా ఆరు వేల రూపాయుల నగదును బాధితులకు అందచేస్తానని మంత్రి వర్యులు సుభాష్ హామీ ఇచ్చారు.

ఇప్పటి వరుకు చాలా మంది నాయకులును చూసాము కాని ఆపద అంటే నేను వున్నానని భరోసా ఇచ్చి ఆర్థికంగానే కాకుండా నెల నెల తన వంతు సాయంగా సొంత డబ్బులతో ధన సహాయం చేస్తున్న నాయకుడిని చూస్తునామని నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటూ నాయకుడు అంటే ఇలానే ఉండాలని అందుకే సుభాష్ యొక్క మనసు ప్రవర్తన గుర్తించి ఎమ్మెల్యే గా మొదటిసారి గెలిచినా మంత్రి పదవి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ధన్యవాదములు తెలియజెస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement