Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విద్యుత్ షాక్ బాధితుడిని పరామర్శించిన సుభాష్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

అమలాపురం బండారులంక గ్రామానికి చెందిన గుడాల ఉమామహేశ్వరరావు ఈధరపల్లి సబ్ స్టేషన్ లో

షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు జూన్ 28 వ తారీకున డ్యూటీ లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయనను కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ పరామర్శించి ఉన్నతాధికారులతో

మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement