Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పి డి ఎస్ యు సహాయ కార్యదర్శిగా సిద్దు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం. పీ డీ ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బి. సిద్ధూ ఎన్నిక. ఏ ఐ కె ఎం ఎస్, ఐ ఎఫ్ టీ యూ, పీ వై ఎల్, పీ డీ ఎస్ యూ ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు వి.భీమ శంకరం ,ఐ ఎఫ్ టీ యూ చింతా రాజారెడ్డి పీ వై ఎల్ నాయకులు ఏ. కృష్ణ, పీ డీ ఎస్ యూ రామచంద్రపురం డివిజన్ నాయకులు సాయి చరణ్ తదితరులు మాట్లాడుతూ విజయవాడ లో జూన్ 29న పీ డీ ఎస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగిందని. ఈ కౌన్సిల్ లో రామచంద్రపురం పట్టణానికి చెందిన బత్తుల సిద్ధూ ను పీ డీ ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బత్తుల సిద్ధూ పీ డీ ఎస్ యూ సభ్యుడు గా, రామచంద్రపురం డివిజన్ అధ్యక్షుడుగా,ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా ఉంటూ విద్యార్థులు హక్కులు కోసం,కార్మికులు,రైతులు, దళితులు,మహిళలు , దివ్యంగుల హక్కులు కోసం కృషి చేస్తున్నారని. ఆనేక సార్లు హక్కుల కోసం పోరాటంలో ప్రభుత్వాలు నుండి అక్రమ కేసులను,నిర్భందాలను ఎదుర్కొన్నారని తెలియజేశారు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement