Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజలకు అందుబాటులో కలెక్టర్ ప్రశాంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:

రాజమహేంద్రవరంలో

ప్రజలకి,అధికారులకి ప్రతీ రోజూ సా.3 నుంచి సా.4 గంటల వరకు అందుబాటులో

 

కలెక్టర్ పి. ప్రశాంతి

 

కార్యాలయ పని దినాలలో కలెక్టరేట్ నందు ప్రతి రోజు సా.3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

 

ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులకి అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలియ చేశారు. కావున ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement