విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం ఎమ్మెల్యే, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలు మేరకు రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ స్థానిక ఏరియా ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసారు.ఈసందర్బంగా ఆసుపత్రి నందు కొత్తగా నిర్మించిన పై అంతస్తు నిర్మాణం పనులను పరిశీలించారు.
అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను,అడిగి తెలుసుకొన్నారు,
అలాగే రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించడం జరిగింది