రాజ్యాంగానికి లోబడకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
శనివారం రాజమండ్రి లో సభ ఏర్పాటు చేస్తాం తదుపరి కార్యాచరణ సిద్దం అవుతాము
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎస్సి, దళితులకు ఇది చీకటి రోజు,
టిడిపి విభజించు పాలించు అనే సిద్ధాంతం తో మాదికలను ఓటు బ్యాంక్ గా వినియోగించుకుంటుంది.
గతంలో సుప్రీంకోర్టు, రాజ్యాంగం అనుమతి లేకుండా వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టు మొట్టికాయలు వేయించుకున్నారు.
మనుధర్మనికి పావుగా మందకృష్ణ ను వాడుకుంటున్నారు ,ఈ రోజు సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి లోబడకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
షెడ్యూల్ కులాల్లో కొత్తగా ఏర్పడే జాతులను కలపవచ్చు లేదా తీసేయొచ్చు.
పార్లమెంట్ కి కూడా వర్గీకరణ చెయ్యడానికి వీలు లేదు.పార్లమెంట్, దేశ అధ్యక్షుడికి వీలు లేనిది సుప్రీం కోర్టు కి వీలు అవుతుందా.సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.దీనిని మేము ఒప్పుకోము,వర్గీకరణ పై తీర్పు ప్రధాని మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు చేసిన కుట్ర,అయోధ్య కుట్ర ఎలాంటిదో, ఇది అలాంటి కుట్రే,341 ఎమెండిమెంట్ చేసిన తరువాతే వర్గీకరణ చెయ్యాలి.కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇదే అయితే నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండను.భారత్ దేశం అంతా విభజించాలన్న కుట్రతో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.మాదికలకు అన్యాయం జరిగిపోతుందని మందకృష్ణమాదిగ దుష్ప్రచారం మొదలుపెట్టాడు.సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.దీనిని మేము ఒప్పుకోము
శనివారం రాజమండ్రి అన్ని ప్రాంతాల ముఖ్యులు తో మాట్లాడి సభ ఏర్పాటు
చేసి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో నిర్ణయిద్దం.ముఖ్యమంత్రి చంద్ర బాబును దించేద్దం. ఆయన ఎంతో కాలం ఇక అధికారంలో ఉండడు,రాజ్యాంగానికి అతీతంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ మాదిగలు కలిసి ఉంటే రాజ్యాధికారం సాదించుకోగలము.
వ్యవస్థలు అన్ని ప్రధాని మోదీకి మోకరిల్లిపోయాయి,ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు అని ఆయన విమర్సించారు.