Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో మెడికల్ కేంప్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో మెడికల్ కేంప్

 

నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం విషయంలో మంత్రి సుభాష్ ఫోకస్

ఆపద అంటే ఆర్ధిక సాయం అందించడంలో ఆపద్బాంధవుడు మంత్రి సుభాష్

అంగన్వాడి వర్కర్స్,డ్వాక్రా ఆర్పీలు,వీఎవోలు ఆధ్వర్యంలో అభినందన సభ

జీతాలు యొక్క బకాయలు చెలించాలని మంత్రికి వినతి

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్ద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

వాసంశెట్టి శుభాష్ నిర్వహించిన మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. కపిలేశ్వరపురంకు చెందిన గుబ్బల సత్య భవాని అనే గృహిణి తన పాప లక్ష్మీ వెంకట దుర్గాశ్రీ మరియు వారి బాబు ఇద్దరు కవలలు వారిని వైద్య శిబిరానికి తీసుకురాగా మంత్రి సుభాష్ సమస్య తెలుసుకొని 15వేల రూపాయలు వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందించారు.చిన్నారులకు సంబంధించి మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

అలానే మెడికల్ క్యాంప్ కు వచ్చిన పట్టణంలోని గుబ్బల వారి పేటకు చెందిన చందాల దుర్గాప్రసాద్ చాలాకాలంగా ఊపిరితిత్తులు,ఆస్మా సమస్యతో బాధపడుతున్నారని మంత్రి సుభాష్ ద్రుష్టికి రాగానే సమస్య తెలుసుకొని తక్షణమే తనవంతు సాయంగా పదివేల రూపాయలు వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందించారు.

రామచంద్రపురం పట్టణం లోని లైన్స్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు డ్వాక్రా ఆర్పీలు,వీఎవోలు ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

వాసంశెట్టి శుభాష్ అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను,జీతాలు యొక్క బకాయిలు మంత్రికి తెలియజేశారు.వారి సమస్యల పట్ల మంత్రి అధికారులతో మాట్లాడి జీతాల బకాయిల గురించి మాట్లాడారు ఈ నెలాఖరులోగా వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement