Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యమ్యాయం చూపించకుండా పాలిటెక్నిక్ కాలేజీని తొలగించాలని నిర్ణయం సరైంది కాదని, పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని వెంటనే పూర్తి కోరుతూ పిడిఎస్యు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈసందర్బంగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2014లో కృత్తివేంటి పంతులు ఎండోమెంట్ భవనంలో క్లాసులు ప్రారంభించారని,ఆనాడు సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారిని తెలియజేస్తూ,కాని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐసిటి నిబంధన ప్రకారం సీట్లు తొలగించుకున్నారని వాపోయారు.క్రమేపి సీట్లు తగ్గుతూ వస్తున్నాయని,ప్రస్తుతం 120 మంది విద్యార్థులు ఉన్నారని,కనీసం వారికి తాగడానికి కూడా వాటర్ లేదని అన్నారు.పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పుడు 120 సీట్లు ఉన్నాయని అయినా సౌకర్యాలు,తరగతి గదులు,మరుగుదొడ్లు,తాగడానికి వాటర్ లేక,బోధన అధ్యాపకులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక్క పోస్టు కూడా పర్మినెంట్ లేక డిప్యూటీ బోధన అధ్యాపకులు పనిచేస్తున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం

పిడిఎస్ యు కే.నవీన్ కుమార్ సాయిరాం, డి.ఆదిత్య,బి.తేజ సాయిరాం,పి తేజ ,భీమేష్ మౌనిక నాయకులు . తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement