08:42 AM, 26 Friday February 2021

ఐక్యతకు ప్రతీక – వన సమారాధనలు

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అంబాజీపేట మండలం మాచవరం లో అంబాజీపేట మండల  గౌడ సంఘం ఏర్పాటు చేసిన వన సమారాధనకు శాసన సభ్యులు   కొండేటి చిట్టిబాబు  ,  మార్కెట్ యార్డ్ చైర్మన్  వాసంశెట్టి వరలక్ష్మి చినబాబు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన సమారాధనలు ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు  పార్టీ శ్రేణులు పాల్గొన్నారు .

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#