ప్రైవేటు పాఠశా లలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): ఎంపీపీఎస్‌ నం.1 రాయవరం పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు   రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:   ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఎంపీపీఎస్‌ నం.1 రాయవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. విజయకుమార్‌ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం. విజయకుమార్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ గంట భవాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....