విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): పసలపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు   రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: పసలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. జోసఫ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల...