ఉచితాలకు హద్దు.. సంక్షేమానికి కొత్త బాట!
మంగళగిరి, Guntur (VISWAM VOICE DESK): అర్హుడికే అండ.. అనర్హుడికి ఎందుకు వరం? సంక్షేమం అవసరమే.. కానీ విచక్షణారహిత ఉచితాలపై పునరాలోచన తప్పదా? తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి ‘ఉచితాల’ చర్చ ప్రజాధనం నిజమైన పేదలకే చేరుతోందా?.. అర్హతల పునఃపరిశీలనకు పెరుగుతున్న అవసరం అప్పులతో తాత్కాలిక వరాలా?.. విద్య–వైద్యం–ఇల్లు–ఉపాధితో శాశ్వత సాధికారతా? ‘ఎంత ఉచితంగా ఇస్తాం?’ కాదు.. ‘కుటుంబ ఆదాయం ఎంత పెంచుతాం?’ అన్నదే ప్రభుత్వాల లక్ష్యం కావాలన్న వాదన సంక్షేమానికి స్వస్తి కాదు.. అనర్హులకు వెళ్లే ఉచితాలకు మాత్రమే హద్దు!...