జాతీయ గీతం–వందేమాతరం తెలుగు భావానువాదం ఆకట్టుకుంటోంది.
కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): జాతీయ గీతం–వందేమాతరం తెలుగు భావానువాదం ఆకట్టుకుంటోంది స్వాతంత్ర్య స్ఫూర్తిని సులభంగా అర్థం చేసుకునేలా వినూత్న ఏర్పాటు కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక ప్రదర్శన ఆర్డీఓ ఎస్. మల్లిబాబు చొరవకు అభినందనలు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ గీతం, వందేమాతరం గేయాల భావాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకునే విధంగా తెలుగులో సరళమైన అనువాదంతో ప్రత్యేకంగా ప్రదర్శించారు. కాకినాడ ఆర్డీఓ ఎస్. మల్లిబాబు చొరవతో ఏర్పాటు చేసిన...